10th అర్హతతో రైల్వే లో పోలీస్ జాబ్ | RPF/ RPSF constable SI Recruitment 2024 : Railway Jobs తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను RRB Railway RPF/RPSF SI Job Notification 2024 in Telugu 

RPF/ RPSF SI Recruitment 2024 : Railway Jobs తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను RRB Railway RPF/RPSF SI Job Notification 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 03, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రి (రైల్వే బోర్డు) అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10th, Any డిగ్రీ అర్హతతో ఈరోజు RPF/RPSF SI నోటిఫికేషన్ వివరాలు మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. 2250 భారీ బంపర్ నోటిఫికేషన్ 2024. సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం, వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Railway లో Railway Protection Force లో constable & Sub Inspector జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Railway Protection Force లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు RPF/RPSF SI కానిస్టేబుల్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. మొత్తం పోస్టులు  2250 ఉన్నాయి. 

భౌతిక ప్రమాణాలలో అనుమతించదగిన సడలింపు 

ఎత్తు మగ 165 సెం.మీ, స్త్రీ 155 సెం.మీ.

ఛాతి పురుషుడు :- 80-85 సెం.మీ (కనీస విస్తరణ 5 సెం.మీ.) & స్త్రీ వర్తించదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 25 సంవత్సరాలు లోపు ఉండాలి అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

🔹కానిస్టేబుల్ -18 to 25 సంవత్సరాలు

🔹సబ్ ఇన్స్పెక్టర్ -20 to 25 సంవత్సరాలు

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Railway లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 19,900/- to 84,600/- మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-

•SC/ST, Ex-Serviceman, : 250/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష (కంప్యూటర్ బేస్ ఎగ్జామ్)

🔹PET/PMT

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 2024.

=====================

Important Links:

🛑Official Notification Pdf  Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page