10th అర్హతతో రైల్వే లో 2,046 కొత్త ఉద్యోగాలు | Latest RRB NWR Notification 2024 | Latest Jobs In Telugu

10th అర్హతతో రైల్వే లో 2,046 కొత్త ఉద్యోగాలు | Latest RRB NWR Notification 2024 | Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 9th January 2024 – Telugu Jobs Point 

Latest RRB NWR Notification 2024 | Latest Jobs In Telugu

రైల్వే లో ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోకి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా అర్హులే. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. నోటిఫికేషన్లు 2046 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest RRB NWR Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నార్త్ వెస్ట్రన్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్
వయసు  15 to 24 Yrs
మొత్తం ఖాళీలు 2046
విద్యా అర్హత10th పాస్ చాలు 
చివరి తేదీ 10 ఫిబ్రవరి 2024  

Latest RRB Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 10/02/2024 నాటికి  

కనీస వయస్సు: 15 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

నార్త్ వెస్ట్రన్ రైల్వే సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి ITI ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మరిన్ని ఉద్యోగాలు

🛑Latest job alert : ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు నియామకాలు 88,000 వేలు నెలకు జీతం ఇస్తారు | UIIC Administrative Officer Jobs Recruitment 2024 Notification in Telugu | latest jobs search Telugu  

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

🛑Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu  

జీతం ప్యాకేజీ:

రూ. 7,000/- నుండి రూ.8,000/- మధ్యలో నెల కు జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 100/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

అభ్యర్థుల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సంబంధించి తయారు చేయబడిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. మెట్రిక్యులేషన్‌లో మార్కుల శాతం (కనీసం 50% మొత్తం మార్కులతో) + ట్రేడ్‌లో ITI మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. ఇందులో అప్రెంటిస్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్ మరియు ITIలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా ప్యానెల్ ఉంటుంది. 

పూర్తి వివరాల కోసం : https://rrcjaipur.in/ వెబ్‌సైట్‌ ను సంప్రదించాలి.

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష లేకుండా 

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://rrcjaipur.in/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ప్రింట్ అవుట్ చేయండి.

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

1. ఇటీవలి ఫోటో (jpg/jpeg).

2. సంతకం (jpg/jpeg).

3. ID ప్రూఫ్ (PDF).

4. పుట్టిన తేదీ రుజువు లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ (PDF).

5. ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10 జనవరి 2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2024.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page