Free Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జిల్లా న్యాయవ్యవస్థలో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | Latest Jobs in Telugu | District Court Stenographer Notification in Telugu | Latest Govt Jobs Apply Now
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా న్యాయవ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్) పోస్టుకు నియామకం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జిల్లా న్యాయవ్యవస్థలో అవుట్ సోర్సింగ్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ జిల్లా న్యాయస్థానంలో నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
మొత్తం పోస్టుల సంఖ్య :
06 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు :
స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్) గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
విద్యా అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు A.P.Govt ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు టైప్‌రైటింగ్‌లో సాంకేతిక పరీక్ష ఉన్నత గ్రేడ్ ద్వారా మరియు A.P. ప్రభుత్వ ఉత్తీర్ణులై ఉండాలి. హయ్యర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో సాంకేతిక పరీక్ష. ఉన్నత గ్రేడ్‌తో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పరీక్షలో తక్కువ గ్రేడ్‌తో ఉత్తీర్ణులైన వారు పరిగణించబడతారు మరియు కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం లేదా అర్హత ఉండాలి.
అవసరమైన వయస్సు :
01.07.2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి మరియు 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు, S.C., S.T లకు చెందిన అభ్యర్థులకు సంబంధించి 05 (ఐదు) సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది. మరియు బి.సి. వికలాంగ అభ్యర్థులు మరియు మాజీ సైనికులకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.
జీతం ప్యాకేజీ:
నెలకు రూ.18,500/- జీతం ఇవ్వడం జరగుతుంది. ఆధార్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా :- PRL. DISTRICT AND SESSIONS COURT, KRISHNA DISTRICT, MACHILIPATNAM
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://krishna.dcourts.gov.in/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
More Jobs
-
Post Office Scheme : ₹ 2లక్షలు డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి.
Post Office Scheme : ₹ 2లక్షలు డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి. Post office scheme : పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలతో సమానంగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన వడ్డీ పొందవచ్చు. 2 సంవత్సరాల కాలానికి రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే, 7.0% వడ్డీ రేటుతో, పరిపక్వత సమయంలో మొత్తం…
-
Jowar Idli : బరువు తగ్గాలనుకోనేవారికి మెత్తటి వెన్నలా కరిగిపోయే జొన్న ఇడ్లీలు తయారీ విధానం
Jowar Idli: బరువు తగ్గాలనుకోనేవారికి మెత్తటి వెన్నలా కరిగిపోయే జొన్న ఇడ్లీలు తయారీ విధానం jowar idli in Telugu – Jonna Idli Millet Idly recipe : జొన్నలు (జోవార్) భారతీయ ఆహారంలో ప్రముఖమైన చిరుధాన్యం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధానంగా బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహం ఉన్నవారికి జొన్నలు మంచివి. ఇవి పీచు, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. అయితే, జొన్నలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు…
-
ఇంటర్ అర్హతతో రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ డిప్యూటీ సీఎం ప్రకటన
ఇంటర్ అర్హతతో రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ డిప్యూటీ సీఎం ప్రకటన Telangana News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో మొత్తం 25,190 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో 14,236 అంగన్‌వాడీ పోస్టులు మరియు 10,954 రెవెన్యూ గ్రామస్థాయి పోస్టులు ఉన్నాయి. అదనంగా, నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్ల ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు. WhatsApp Group Join Now Telegram…
-
10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | BEL Non Executive Recruitment 2025 latest assistant job notification apply online now
10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | BEL Non Executive Recruitment 2025 latest assistant job notification apply online now BEL Non-Executive Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పీఎస్‌యూ సంస్థ. మార్చి 19, 2025న బీఈఎల్ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ),…
-
Govt Jobs : జూనియర్ క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Banaras Hindu University Junior ClerkRecruitment 2025 Latest BHU Notification all details apply online now
Govt Jobs : జూనియర్ క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Banaras Hindu University Junior ClerkRecruitment 2025 Latest BHU Notification all details apply online now Banaras Hindu University Junior ClerkNotification 2025 in Telugu : బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జూనియర్ క్లర్క్ ఖాళీలను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకుని పర్మనెంట్ క్లర్క్…
-
India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ GDS అప్లికేషన్ స్టేటస్ విడుదల, త్వరలో ఫలితాలు విడుదల
India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ GDS యొక్క అప్లికేషన్ స్టేటస్ విడుదల, త్వరలో ఫలితాలు విడుదల India Post GDS Result 2025: భారత తపాలా శాఖ ఇటీవల గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో త్వరలో విడుదల చేసింది. ఇప్పుడు అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 21,413 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడింది. ఈ…
-
Nursing Jobs :జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం
Nursing Jobs :జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం Nursing Jobs in Germany 2025 All Details in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీడాప్ – డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నర్సింగ్ అభ్యర్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్! జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జర్మన్ భాష శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయి.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని…
-
Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPE Junior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now
Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPEJunior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now IIPEJunior Assistant & Lab Assistant Notification 2025 in Telugu : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE)లో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నాన్-టీచింగ్‌లను పూరించడానికి భారతీయ జాతీయుల నుండి ఇన్‌స్టిట్యూట్…
-
రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు జాబ్స్ | AIIMS Laboratory Technician & Field Worker Recruitment 2025 Latest AIIMS Notification all details apply online now
రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు జాబ్స్ | AIIMS Laboratory Technician & Field Worker Recruitment 2025 Latest AIIMS Notification all details apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Laboratory Technician & Field Worker Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో లేబొరేటరీ టెక్నీషియన్ & ఫీల్డ్…
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు తల్లికి వందనం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. “తల్లికి వందనం” పేరిట ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 17, 2025న ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రతి తల్లికి, ఆమె పిల్లల…
-
10th అర్హతతో భవన నిర్మాణ సంస్థ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | CSIR CBRI Technician Recruitment 2025 Notification In Telugu All Details Apply Now
10th అర్హతతో భవన నిర్మాణ సంస్థ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | CSIR CBRI Technician Recruitment 2025 Notification In Telugu All Details Apply Now CSIR CBRI TechnicianNotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)లో టెక్నీషియన్ పోస్టుల నియామకానికి సంబంధించి 2025 మార్చి 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 17 టెక్నీషియన్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. అప్లై చేసే సొంత రాష్ట్రంలో…
-
కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHS Attendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now
కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHSAttendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now AP DCHSAttendant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్/ DCHS లో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్ట్ & అటెండెంట్లు (MNO/FNO) పోస్టుల…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*