Agriculture Jobs 2023 : రాత పరీక్ష లేకుండా  వ్యవసాయ శాఖలో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Acharya NG Ranga Agricultural University Notification 2023 All Details Apply Now

Agriculture Jobs 2023 : రాత పరీక్ష లేకుండా  వ్యవసాయ శాఖలో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Acharya NG Ranga Agricultural University Notification 2023 All Details Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 13, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌పరీక్ష – ఫీజు   లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. 

📌ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌ఈ నోటిఫికేషన్ లో యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) & స్కిల్డ్ లేబర్ తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 20 డిసెంబర్ 2023.

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) & స్కిల్డ్ లేబర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అలాగే రాత పరీక్షలు లేకుండా ఈజీగా సొంత వార్డు లో ఉద్యోగం పొందే అవకాశం. ఇంటర్వ్యూ కు చివరి తేదీ: 20.12.2023 సాయంత్రం 1700 లోపల  వరకు దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest Acharya N.G. Ranga Agricultural University Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹యంగ్ ప్రొఫెషనల్

🔹సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF)

🔹స్కిల్డ్ లేబర్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 20/12/2023 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹15,000/- నుంచి రూ ₹31,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 12th, Any డిగ్రీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్లు లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో పని అనుభవం కలిగి ఉండాలి. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ లో pdf ఇవ్వడం జరిగింది చూడండి. 

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Acharya N.G. Ranga Agricultural University  Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here    

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page