10th అర్హతతో ISRO లో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs in Telugu | ISRO NRSC Technician-B Recruitment in Telugu 2023

10th అర్హతతో ISRO లో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs in Telugu | ISRO NRSC Technician-B Recruitment in Telugu 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 13, 2023 by Telugu Jobs Point  

ఆంధ్ర & తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, ఈ నోటిఫికేషన్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో  Technician గా భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ₹21,700-69,100/- 31,682/- నెలకు (ప్రాథమిక చెల్లింపు + DA) నెల జీతం ఇస్తారు. వయోపరిమితి (31.12.2023 నాటికి) 18-35 సంవత్సరాలు / సంవత్సరాలు SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో టెక్నీషియన్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు సాంకేతిక నిపుణుడు-బి సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు SSLC/SLC ఉత్తీర్ణత ITI/NTC/NAC ఫోటోగ్రఫీ/ NCVT నుండి ట్రేడ్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు వయోపరిమితి (31.12.2023 నాటికి) 18-35 సంవత్సరాలు / సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ ₹21,700 – ₹.69,100/- మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు రుసుము కోసం ₹ 500/-  ఉటుంది. (మహిళలు, SC/ST/PwBD, మాజీ సైనికులు) చెల్లింపు నుండి మినహాయించబడిన ఉటుంది.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. NRSC వెబ్‌సైట్‌లో 09.12.2023 (10:00 AM) నుండి 31.12.2023 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు (17:00 గంటలు). ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑ISRO NRSC Technician Notification Pdf Click Here  

🛑ISRO NRSC Technician Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page