10+2 అర్హతతో 1600 భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Free Jobs in Telugu | IOCL Recruitment in Telugu 2023 

10+2 అర్హతతో 1600 భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Free Jobs in Telugu | IOCL Recruitment in Telugu 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 13, 2023 by Telugu Jobs Point  

నిరుద్యోగులకు శుభవార్త, ఈ నోటిఫికేషన్ లో 1603 జాబ్స్ ఉన్నాయి. IOCL నుచి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటి మరియు ఫార్చ్యూన్ “గ్లోబల్ 500” కంపెనీ, నేషన్ ఫర్ స్కిల్ బిల్డింగ్ ఇనిషియేటివ్ కొలమానంగా, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ & ట్రేడ్ అప్రెంటీస్‌లను (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే IOCL లో కస్టమర్ ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ ఇండియన్‌ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ వి🔹డుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు IOCL (మార్కెటింగ్ విభాగం)లో అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th +ITI, 12th, డిప్లమా & BBA / BA / B. Com /B.Sc, Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 24  సంవత్సరాలు లోపల ఏజ్ ఉండాలి.  అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 8,000 to రూ 9,000/- మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. నిర్దేశిత అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు మా కార్పొరేట్ వెబ్‌సైట్ https://www.iocl.com/లో అందించబడే లింక్ ద్వారా 16 డిసెంబర్ 2023 (10:00 A.M.) నుండి 05 జనవరి 2024 (P.M. 5.00) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిష్యరికం. దరఖాస్తుల ఆన్‌లైన్ విధానం మాత్రమే ఆమోదించబడుతుంది.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑IOCL Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page