Assistants Jobs 2023 : ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ 2023 | 37,000 జీతం ఇస్తారు | UIIC Assistants Recruitment 2023 In Telugu | Free Jobs 2023
Dec 14, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే 300 జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ Ltd నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య: 300 (తాత్కాలిక) 30.09.2023 నాటికి వయస్సు: i) కనీస వయస్సు: 21 సంవత్సరాలు ii) గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అసిస్టెంట్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు అసిస్టెంట్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ మరియు రిక్రూట్‌మెంట్ రాష్ట్రంలోని ప్రాంతీయ భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటంపై పరిజ్ఞానం అవసరం. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
30.09.2023 నాటికి వయస్సు కనీస వయస్సు: 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు మెట్రోలలో స్థూల చెల్లింపులు: ₹37,000/- p.m మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-
•SC/ST, Ex-Serviceman, : 100/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. 16.12.2023 మరియు 06.01.2024 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం (రెండు రోజులు కలుపుకొని). ఇతర మార్గాలు / దరఖాస్తు విధానం ఆమోదించబడవు. వివరణాత్మక ప్రకటన & ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం దయచేసి మా వెబ్‌సైట్ www.uiic.co.in రిక్రూట్‌మెంట్ విభాగాన్ని చూడండి ఈ నోటీసు సమాచారం కోసం మాత్రమే. యొక్క నిర్ణయం కంపెనీ అన్ని విషయాలలో అంతిమంగా మరియు కట్టుబడి ఉంటుంది.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
-
Railway Jobs : Any అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu
Railway Jobs : Any అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ముఖ్యాంశాలు :- •Railway RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల రిక్రూట్మెంట్. •భారీగా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్,…
-
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGNPDCL Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 1284 ఉద్యోగాలను సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో కూడా 2,260 ఉద్యోగాలు త్వరలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే…
-
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now TSRTC College of Nursing Tarnaka Recruitment 2024 in Telugu :- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పడం జరిగింది.. తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా…
-
Bank Job : Any అర్హతతో కొత్త బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీల ఉద్యోగాలు | నెల జీతం 65,000/- | Telugu Jobs Point
Bank Job : Any అర్హతతో కొత్త బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీల ఉద్యోగాలు | నెల జీతం 65,000/- WhatsApp Group Join Now Telegram Group Join Now India exim bank management trainee notification 2024 in telugu online : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త… ఎగుమతి-దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా [ది బ్యాంక్] భారతదేశం యొక్క అంతర్జాతీయ వాణిజ్యానికి ఫైనాన్సింగ్, సులభతరం మరియు ప్రోత్సహించడంలో నిమగ్నమై…
-
Government Job : 10th అర్హతతో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు | నెల జీతం 40,000/-
Government Job : 10th అర్హతతో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు | నెల జీతం 40,000/- WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO HSFC Jobs Notification 2024 in Telugu : భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో మానవ అంతరిక్ష విమాన కేంద్రం లో కింది పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, దయచేసి www.isro.gov.in లేదా…
-
APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu
APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APDC Government Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జి మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్…
-
Latest Job Alert : సంక్షేమ శాఖలో తెలంగాణ పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 40,000/- వెంటనే అప్లై చేయండి | Telangana MHSRB Lab Technician Grade II recruitment 2024 Notification Apply Online
Latest Job Alert : సంక్షేమ శాఖలో తెలంగాణ పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 40,000/- వెంటనే అప్లై చేయండి | Telangana MHSRB Lab Technician Grade II recruitment 2024 Notification Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now MHSRB Recruitment in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో తెలంగాణ ప్రభుత్వంలోని పబ్లిక్ హెల్త్ అండ్…
-
Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి
Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Anganwadi Recruitment 2024 in Telugu : జిల్లా మహిళా & శిశు సంక్షేమలో ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో వివిధ మండలాలలో 55 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. అంగన్వాడి టీచర్ –…
-
AP Government Job : రాత పరీక్ష లేకుండా Age 52 లోపు జాబ్ ₹44,023 వేలు నెలకి జీతం | Latest Family Welfare Department SAA Job Recruitment 2024 Notification 2024 in Telugu Apply Online
AP Government Job : రాత పరీక్ష లేకుండా Age 52 లోపు జాబ్ ₹44,023 వేలు నెలకి జీతం | Latest Family Welfare Department SAA Job Recruitment 2024 Notification 2024 in Telugu Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now Office Of The District Women And Child Welfare & Empowerment Officer, AP Government Job :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ…
-
Mega Job Mela : 10th అర్హతతో SBI Life Insurance లో కొత్తగా జాబ్ మేళా
Mega Job Mela : 10th అర్హతతో SBI Life Insurance లో కొత్తగా జాబ్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Mega Job Mela Requirement in Telugu : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో KL గ్రూప్స్, Modern Veer Rays Force PVt Ltd & SBI Life Insurance కంపెనీలలో ఇంటర్వ్యూ…
-
10th Class Jobs : పరీక్ష ఫీజు లేకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు| Indian Coast Guard Fireman Recruitment 2024 Apply Now – Telugu jobs point
10th Class Jobs : పరీక్ష ఫీజు లేకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు| Indian Coast Guard Fireman Recruitment 2024 Apply Now -Telugu jobs point WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Coast Guard Jobs: కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు భారీ శుభవార్త… కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు వివిధ రకాలుగా Indian…
-
Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | LIC Recruitment 2024 Latest supervisor Jobs Notification in Telugu Apply Now
Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | LIC Recruitment 2024 Latest supervisor Jobs Notification in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Work From Home Requirement in Telugu : హాయ్ ఫ్రెండ్స్, చక్కగా ఇంటి నుండి పనిచేయాలని అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా ఎల్ఐసి లో సూపర్వైజర్ ఉద్యోగాలు…
-
No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2024 in Telugu
No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2024 in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Anganwadi Recruitment 2024 in Telugu : జిల్లా మహిళా & శిశుసంక్షేమలో ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో 55 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. అంగన్వాడి టీచర్ 6 పోస్టులు, అంగన్వాడీ మినీ…