LDC Recruitment 2023 : పరీక్ష ఫీజు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Rashtriya Military School 12th Class Jobs Notification 2023 Apply Now
Nov 28, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌పరీక్షా ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం పొందొచ్చు.
📌రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌12th క్లాస్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 15 జనవరి 2024.
Latest Rashtriya Military School LDC Vacancy :-
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విభాగం, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో భారత పౌరుల నుండి LDC పోస్ట్ కోసం అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. LDC అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. కేవలం 12వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 02 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాల కోసం, మీరు పాఠశాల వెబ్‌సైట్ www.rashtriya armyschools.edu.inని సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేసుకుంటే 19,900-63,200 నెల జీతం పొందుతారు. ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15.01.2024 సాయంత్రం 1700 లోపల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Rashtriya Military School LDC Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹19,900/- నుంచి రూ ₹63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్‌లో @ 35 w.p.m ఇంగ్లీష్ టైపింగ్. ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వివాహమైన స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Rashtriya Military School LDC Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష
🔹 స్కిల్ టెస్ట్
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Apply Process :-
The Rashtriya Military School Bengaluru, Post Box No. 25040, Museum Road Post, Opp. Johnson Market, Hosur Road, Pin -560025.
Latest Rashtriya Military School LDC Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28 నవంబర్ 2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 -జనవరి-2024.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
-
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : …
-
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది ICFRE TFRI Recruitment 2025 Apply for 14 Technical Assistant, Forest Guardand Driver Other Vacancies WhatsApp Group Join Now Telegram Group …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*