Railway Jobs : Exam లేదు, ఇంటర్వూ లేదు రైల్వే శాఖ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRC NER Apprentice Railway Recruitment 2023 Notification in Telugu Apply Now
RRC NER Apprentice Railway Recruitment 2023 Notification 1104 Vacancy in Telugu :
కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే లో యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2023-24. తదితర 1104 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ కి కేవలం 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 24 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే లో యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2023-24.
SSC GD Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే, |
వయసు | 15 to 24 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 1104 |
విద్యా అర్హత | 10th +ITI పాస్ చాలు |
నెల జీతము | Rs. 8,000 to 9,000/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత :-
పోస్టును అనుసరించి 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు అభ్యర్థులు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీన నోటిఫైడ్ ట్రేడ్‌లో కనీసం 50% మార్కులతో హైస్కూల్/10వ తరగతి మరియు ITI యొక్క నిర్దేశిత విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి Rs. 8,000 to 9,000/- నెలకు జీతం ఇస్తారు.
🔹పోస్ట్ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1104 పోస్టులు ఉన్నాయి.
🔹ఎంపిక ప్రక్రియ:
•Exam లేదు
•ఇంటర్వూ లేదు
•మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
🔹చివరి తేదీ:
ఆన్‌లైన్ చివరి తేదీ 24/12/2023.
🔹అప్లై విధానం:
ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
✅Notification Pdf Click Here
✅Apply Link Click Here
గమనిక : మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- Railway Jobs : Any అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu
- TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు
- TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి
- Bank Job : Any అర్హతతో కొత్త బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీల ఉద్యోగాలు | నెల జీతం 65,000/- | Telugu Jobs Point
- Government Job : 10th అర్హతతో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు | నెల జీతం 40,000/-
- APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu
- Latest Job Alert : సంక్షేమ శాఖలో తెలంగాణ పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 40,000/- వెంటనే అప్లై చేయండి | Telangana MHSRB Lab Technician Grade II recruitment 2024 Notification Apply Online
- Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి
- AP Government Job : రాత పరీక్ష లేకుండా Age 52 లోపు జాబ్ ₹44,023 వేలు నెలకి జీతం | Latest Family Welfare Department SAA Job Recruitment 2024 Notification 2024 in Telugu Apply Online