Agriculture Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Acharya N.G. Ranga Agricultural University Notification 2023 Apply Now

Agriculture Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Acharya N.G. Ranga Agricultural University Notification 2023 Apply Now

Nov 28, 2023 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. 

📌ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌ఈ నోటిఫికేషన్ లో యంగ్ ప్రొఫెషనల్ II & డేటా కలెక్షన్ పర్సనల్ తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 08 డిసెంబర్ 2023.

Latest Acharya N.G. Ranga Agricultural University 72 Vacancy :-

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ II & డేటా కలెక్షన్ పర్సనల్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అలాగే రాత పరీక్షలు లేకుండా ఈజీగా సొంత వార్డు లో ఉద్యోగం పొందే అవకాశం. ఇంటర్వ్యూ కు చివరి తేదీ: 08.12.2023 సాయంత్రం 1700 లోపల  వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest Acharya N.G. Ranga Agricultural University Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹యంగ్ ప్రొఫెషనల్ II

🔹డేటా కలెక్షన్ పర్సనల్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest Acharya N.G. Ranga Agricultural University Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹15,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Acharya N.G. Ranga Agricultural University  Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Acharya N.G. Ranga Agricultural University Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి యంగ్ ప్రొఫెషనల్ II పోస్ట్ కు అప్లై చేసుకోవాలంటే అర్హత M.Sc. (Ag.) సాయిల్ సైన్స్/అగ్రోనమీ (గ్యాస్ క్రోమాటోగ్రాఫర్ విశ్లేషణ మరియు ఫీల్డ్ డేటా సేకరణలో అనుభవం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది). అన్ని సంబంధిత డిగ్రీలు ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో మాత్రమే పూర్తి చేయాలి అలాగే కలెక్షన్ పర్సనల్ పోస్టులు డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ (ఫీల్డ్ డేటా సేకరణ మరియు విశ్లేషణ అనుభవం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Latest Acharya N.G. Ranga Agricultural University Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Acharya N.G. Ranga Agricultural University Job Recruitment 2023 Notification Apply Process :-

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పనిచేయడానికి దిగువ పేర్కొన్న తాత్కాలిక డేటా కలెక్షన్ పర్సనల్ పోస్టుల కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

Latest Acharya N.G. Ranga Agricultural University  Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here    

Join WhatsApp GroupClick Here
 
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *