Amazon Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం 35,000 వేలు నెలకు జీతం | Amazon Quality Specialist Job Notification In Telugu
Amazon Quality Specialist Recruitment 2023 Notification Vacancy in Telugu : నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ఇదే మీకు సువర్ణ అవకాశం. అమెజాన్ కంపెనీ నుంచి భారీ రిక్రూమెంట్ లాస్ట్ మైల్ అనలిటిక్స్ & క్వాలిటీ టీమ్ ట్రాన్స్‌పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వందలలో ఉద్యోగాలు అయితే భర్తీకి భారత పౌరులైన అర్హులైన any డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరూ కూడా నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెజాన్ లో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. Online లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 16-11-23 10.0 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 15-12-23 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

Amazon Quality Specialist Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అమెజాన్ క్వాలిటీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.35,000/- to రూ 40,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య వందలలో ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలోప్రాథమిక అర్హతలు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ వంటి క్వాంటిటేటివ్/టెక్నికల్ రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
ప్రాధాన్య అర్హతలు
🔹Excelతో అనుభవం
🔹SQLతో అనుభవం ఉన్నా వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 16-11-23 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 15-12-23 18.00 గంటలకు అంచనా మాత్రమే కింద లింక్ ఇచ్చాం త్వరగా అప్లై చేసుకోండి.
Amazon Quality Specialist Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
-
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : …
-
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది ICFRE TFRI Recruitment 2025 Apply for 14 Technical Assistant, Forest Guardand Driver Other Vacancies WhatsApp Group Join Now Telegram Group …
-
Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల
Agricultural Jobs : 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Agricultural department job recruitment in Telugu latest job notification …