Free Jobs 2023 : పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ | CPPRI Recruitment 2023 Notification Out 26 Vacancy in Telugu | Govt Jobs in Telugu

Free Jobs 2023 : పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ | CPPRI Recruitment 2023 Notification Out 26 Vacancy in Telugu | Govt Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oct 12, 2023 by Telugu Jobs Point

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) లో  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 38 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 48,200/-

📌అప్లికేషన్ చివరి తేదీ  : 30/10/2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification vacancy eligibility full detail : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు కింది స్థానాల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలని అభ్యర్థించారు. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  Age 18 to 28 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.21,700/- to రూ.69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
ఖాళీలు26 పోస్టులు 
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

CPPRI Assistant & Technician Recruitment 2023 notification post vacancy detail  ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 26 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు temporary ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు :29 సంవత్సరాలు 

•టెక్నీషియన్/ గ్రూప్ II PML-2 :- వయోపరిమితి 23 సంవత్సరాలు

•టెక్నీషియన్ గ్రూప్ III(i):- వయోపరిమితి 25 సంవత్సరాలు.

•సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్(SSA) :- వయోపరిమితి 25 సంవత్సరాలు

గవర్నమెంట్ రూరల్ రిజర్వేషన్ బట్టి సడలింపు కూడా ఉంటుంది:- SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBCకి చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification salary details జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.21,700/- to రూ.69,100/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC/ST/PWBD/మహిళల కేటగిరీ అభ్యర్థులకు చెందిన అభ్యర్థులు రూ. దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 500/-. రుసుము వాపసు కోసం ఎటువంటి దావా స్వీకరించబడదు లేదా మరే ఇతర పరీక్ష కోసం రిజర్వ్‌లో ఉంచబడదు. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Sr. Scientific Assistants (SSAs) Gr. IV, Technician Group III(i) & Technician Group II జాబ్  గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification education details విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్  లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

🔷సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్(SSA)  :- SSA-M.Sc పోస్టులు. (కెమిస్ట్రీ) లేదా కనీస అర్హతతో సమానమైన అర్హతను గుర్తించింది 60% మార్కులు కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

🔷టెక్నీషియన్ గ్రూప్ III :– B.Sc. (సైన్స్) లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఒకటిగా తత్సమాన అర్హత.

🔷టెక్నీషియన్/ గ్రూప్ II :- SSC/10వ తరగతి మొత్తంలో 50% మార్కులతో మరియు సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల వ్యవధి ITI సర్టిఫికేట్.

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :09/10/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 30/10/2023.

CPPRI Assistant & Technician Recruitment 2023 notification selection process ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

CPPRI Assistant & Technician Recruitment 2023 notification how to apply online ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://cppri.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑CPPRI Assistant & Technician Recruitment 2023 Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page