India Postal Recruitment 2023, Notification, Application Online Form
Oct 11, 2023 by Telugu Jobs Point
Latest India Postal Requirement 2023 in Telugu : తపాలా శాఖ లో గ్రూప్. ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ నోటిఫికేషన్ 2023 PDFని విడుదల చేసింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలైన ఈ India Postal రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారని మీకు తెలియజేయడం . మీరు గుర్తింపు పొందిన సంస్థ నుండి 10th ఉత్తీర్ణులైతే, మీరు ఈ ఖాళీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, మీరు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను కొనసాగించే ముందు India Postal ఖాళీ 2023 వయో పరిమితి & అర్హత ప్రమాణాలను తనిఖీ పూర్తి వివరాలు తెలుసుకోండి. India Postal దరఖాస్తు ఫారమ్ 2023 అని మీ అందరికీ తెలియజేయడం 11 అక్టోబర్ 2023 నుండి తెరవబడుతుంది మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023. మీరు రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక చేయబడతారు. ఇక్కడ ఈ పోస్ట్‌లో, మీరు ఆన్‌లైన్ India Postal రిక్రూట్‌మెంట్ 2023 @indiapost.gov.inకి దరఖాస్తు చేయడానికి సూచనలను కనుగొనవచ్చు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ లో మెయిల్ మోటార్ సర్వీస్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ తపాలా శాఖ లో గ్రూప్ సి మెయిల్ మోటార్ సర్వీస్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
India Postal Requirement 2023 Notification overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | తపాలా శాఖలో కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 56 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 18,000/- to 81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
India Postal Requirement 2023 Notification జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000 to 81,100 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు General/OBC-NCL 100/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
India Postal Requirement 2023 Notification ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా రెగ్యులర్ గ్రూప్-సి స్టాఫ్ కార్ డ్రైవర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
India Postal Requirement 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔷తేలికపాటి మరియు భారీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.
🔷మోటారు మెకానిజం (అభ్యర్థి వాహనంలో చిన్న చిన్న లోపాలను తొలగించగలగాలి)
🔷కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటారు వాహనాలను నడిపిన అనుభవం.
🔷గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి
10వ తరగతిలో ఉత్తీర్ణత. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ 11/10/2023 to 30/11/2023.
India Postal Requirement 2023 Notification ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
India Postal Requirement 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా https://indiapostgdsonline.cept.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage and apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- 46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.