Government Jobs 2023 | 10th అర్హతతో IWST భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ | ICFRE Assistant Recruitment 2023 | Latest Jobs in Telugu

Government Jobs 2023 | 10th అర్హతతో IWST భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ | ICFRE Assistant Recruitment 2023 | Latest Jobs in Telugu

Oct 11, 2023 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE IWST Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ICFRE- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST)లో కింది పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్‌లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్ట్‌లు ICFRE ఇన్‌స్టిట్యూట్‌లు/సెంటర్లలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల కోసం నిర్దేశించిన ఫార్మాట్‌లో మొత్తం భారతదేశ బదిలీ బాధ్యతను కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 14 పోస్టులు పోస్టులు ఉన్నాయి.

ICFRE IWST Recruitment 2023

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి 10th, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు, డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఇతర పోస్టులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు మినహాయించి..మిగిలిన వారంతా రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు అక్టోబర్ 30 లోపు ఆన్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ICFRE IWST Recruitment 2023 ఎంపిక విధానం:

రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ICFRE IWST Recruitment 2023 ఎలా దరఖాస్తు చేయాలి:-

క్రింద ఇవ్వబడిన అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి

•అప్లికేషన్ https://iwst.icfre.gov.in/ ఫారమ్‌ను పూరించండి.

•అవసరమైన దరఖాస్తు పత్రాలను అప్‌లోడ్ చేయండి.

• దరఖాస్తు ఫీజు చెల్లించండి

•అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ చేయండి.

★ దరఖాస్తులకు చివరి తేదీ : 30.10.2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification & Application Pdf Click Here  

🛑Official Webpage Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *