Mega Job Mela : పరీక్ష, ఫీజు లేదు 2050 కొత్త గా జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | APSSDC Recruitment 2023 All Details in Telugu | Latest Private Jobs
Oct 11, 2023 by Telugu Jobs Point
Latest Andhra Pradesh State Skill Development Corporation APSSDC Job Recruitment 2023 : అర్జెంటుగా జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఒకే ఒక రోజులో ఇంటర్వ్యూకు పోయారంటే మీ సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తుంది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జారీ చేయబడింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
జీతం ప్యాకేజీ: పోస్టుని అనుసరించ రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Mega Job Mela ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 2050 పోస్టులు కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
అవసరమైన వయో పరిమితి: 13-10-2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 Maximum 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
దరఖాస్తు రుసుము: మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Mega Job Mela విద్యా అర్హత : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Apply Online Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑NBEMS Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS) అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బంపర్ డిప్యూటీ డైరెక్టర్ (వైద్యం), న్యాయ అధికారి, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ & జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here
- Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu
- Railway Jobs : Any అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu
- TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు
- TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి
- Bank Job : Any అర్హతతో కొత్త బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీల ఉద్యోగాలు | నెల జీతం 65,000/- | Telugu Jobs Point
- Government Job : 10th అర్హతతో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు | నెల జీతం 40,000/-
- APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu
- Latest Job Alert : సంక్షేమ శాఖలో తెలంగాణ పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 40,000/- వెంటనే అప్లై చేయండి | Telangana MHSRB Lab Technician Grade II recruitment 2024 Notification Apply Online
- Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి