HCL Jobs ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు Work From Home Jobs In Telugu 2022

HCL Jobs ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు Work From Home Jobs In Telugu 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HCL Work From Home Jobs Recruitment  2022 :

HCL ఐటీ కంపెనీ లో మీరు మీ స్వంత ఇంటి నుండి పని చేసే సౌలభ్యం మరియు స్వేచ్ఛను కలిగి ఉంటారు, మీ స్వంత గంటలు పని చేస్తారు. చిన్నపాటి టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూ తో ఎంపిక చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్  మరియు తెలంగాణ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here

HCL (Work From Home) Interview Process

➡️Notification & Apply Link Click Here

HCL Work From A Home Full Details 2022

విద్యార్థి అర్హత: అర్హత ప్రమాణాలు

🔷2020/ 2021/ 2022 బ్యాచ్‌ల నుండి పాసౌట్‌కు అర్హత ఉంది.

🔷B.E/B.Tech – 10, 12 మరియు UG నుండి విద్యావేత్తలలో 70% మరియు అంతకంటే ఎక్కువ

🔷MCA – 10, 12, UG మరియు PG నుండి విద్యావేత్తలలో 65% మరియు అంతకంటే ఎక్కువ

🔷చేరిన సమయంలో అభ్యర్థులు 12 నెలల సర్వీస్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి

🔷చేరిన ప్రదేశం – పాన్ ఇండియా

🔷గమనిక: ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు & HCL ఉద్యోగులు రిక్రూట్‌మెంట్‌కు అర్హులు కాదు

విద్యార్థి వయసు: 2020, 2021, 2022 పాస్డ్ ఔట్ అభ్యర్థులు ఇందులో అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్ ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

2.5 to 4.5 LPA జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ:0/-

• SC/ST, మహిళా అభ్యర్థులకు :0/-

HCL Latest Job Recruitment Notification 2022 Apply Process:-

దరఖాస్తు విధానం:

🔷ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు లింకు ఇచ్చాను చూడండి.

🔷అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి పూర్తిగా చూడండి. 

🔷నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

🔷అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

🔷అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Apply Online Link Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

✔️Business Email Address [email protected] 

Important Posts.

🔰7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  District Court Recruitment 2022 in Telugu  3672 Post

🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🔰ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu 

🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts