Navodaya Jobs : నవోదయ విద్యాలయలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Navodaya Vidyalaya Samiti Teachers On Contract Basis Recruitment 2024 Notification apply online

Navodaya Jobs : నవోదయ విద్యాలయలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Navodaya Vidyalaya Samiti Teachers On Contract Basis Recruitment 2024 Notification apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya Vidyalaya Samiti Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయంలో JNVSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ నోటిఫికేషన్ జవహర్ నవోదయ విద్యాలయ (భారత ప్రభుత్వంలోని నవోదయ విద్యాలయ సమితి విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ కో-ఎడ్యుకేషనల్ స్కూల్ సిస్టమ్), 2024-25 అకడమిక్ సెషన్‌కు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన PGTS/TGT సేవల ఎంప్యానెల్‌మెంట్ మరియు ఎంగేజ్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా TGTS, PGTS & లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any డిగ్రీ, BCA, M. Com, MBA, PG డిప్లమా, B. ED,BE. B.Tech గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.42,250/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/04/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :24/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🔴Notification Pdf Click Here 

🔴Official Website Link Click Here  

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts