Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో  నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేయండి 

Postal Department Group C Recruitment 2024 Notification apply online Latest postal jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో  నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేయండి 

Postal Department Group C Job Notification 2024: హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు,  మేం మీ కోసం మరొక కొత్త బంపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ని ముందుకు తీసుకోవచ్చాము మీరు తప్పకుండా ఈ జాబ్ అప్లై చేయాలి ని అభ్యర్థులు కేవలం 10వ తరగతి పాస్ అంటే చాలు, పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ గ్రూప్ సి పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు డైరెక్టర్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత, తేలికపాటి మరియు భారీ మోటార్ వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ ఆర్టికల్ షేర్ చేయండి.  

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to రూ.63,200/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసూకోని అప్లికేషన్ వివరాలు పూర్తిగా రాసి Application for the post of Staff Car Driver (Direct Recruitment) at MMS Bengaluru” through Speed Post/Register Post only and addressed to “The Manager, Mail Motor Service, Bengaluru-560001”.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :14/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

🔴Notification Pdf Click Here 

🔴Official Website Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page