APPSC Group 1, 2 Jobs Recruitment in Telugu

APPSC Group 1, 2 Jobs Recruitment in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC గ్రూప్ -1 , 2 పోస్టులు భారీగా పెంపు

•ఆమోదం తెలిపిన సీఎం

•పెరిగిన దానితో గ్రూప్ -1 లో 110, గ్రూప్ -2 లో 182

•ఈ మొత్తం 292 పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్ గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో రెండూ కలిపి కేవలం 36 మాత్రమే త్వరలో నోటిఫికేషన్లు జారీచేయనున్న ఏపీపీఎస్సీ

•సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరు ద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్ -1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికీ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణ యంతో రాష్ట్రంలో ఈ పోస్టు లు బాగా పెరిగాయి. గతం ఈ కేటగిరీ కింద కేవ లం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. గ్రూప్ -1, గ్రూప్ -2 లో 182 పోస్టులు … మొత్తం కలిపి 202 పోస్టులు వచ్చాయి.

•అలాగే, గ్రూప్ -1 లో డిప్యూటీ కలె కర్లు, ఆర్టీఓ సీబీఓ, డీఎస్సీ, డీఎఫ్ఓ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉన్నాయి.

•గ్రూప్ -2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికే షన్లు జారీచేయనుంది.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Old Notification Group 1 Click Here  

➡️Old Notification Group 2 Click Here

➡️ ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ Click Here

➡️AP Co- Operative Urban Bank Clark Cum Cashier Job Recruitment in Telugu Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts