Village Level Coordinators as Part of the Akshara Velugu Education Job Requirement in Telugu
కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం కదిరి పట్టణం : అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో భాగంగా గ్రామస్థాయి కోఆర్డినేటర్ల నియామకానికి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు కదిరి మండల కోఆర్డినేటర్ బాలా జీనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
>18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువతీ, యువకులు అక్షరవెలుగు గ్రామ కోఆర్డినేటర్లు దరఖాస్తు చేసుకోవడా నికి అర్హులన్నారు.
>ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
>మరిన్ని వివరాలకు చరవాని నం : 96424 23446 కు సంప్రదించాలని కోరారు.
➡️|సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ AICTE, న్యూఢిల్లీ ద్వారా ఆమోదించబడింది & JNTUA, అనంతపురం బీడుపల్లి రోడ్, పుట్టపర్తి, అనంతపురం జిల్లాకు అనుబంధంగా ఉంది – 515 134 సంస్కృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కింది స్థానాలకు అనుభవజ్ఞులైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది.
>ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ని కాలేజీ మెయిల్ ఐడీకి సమర్పించవచ్చు: hr@sanskrithibschool.com/ hr@sseptp.org 16-11-2021న లేదా అంతకు ముందు సంప్రదించవలసిన నంబర్‌లు: 9100974543, 9100974516
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links: