AP Industries Job Recruitment in Telugu

AP Industries Job Recruitment in Telugu

>ఏపీ ఇండస్ట్రీస్ పోస్టులు విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీ మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ సా … గ్రేడ్ సర్వీసెస్ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

>మొత్తం ఖాళీలు : 23

• జూనియర్ అసిస్టెంట్ : 08

•రికార్డ్ అసిస్టెంట్ : 01

• ఆఫీస్ సబార్డినేట్ : 12

• వాచ్మెన్ : 01

• స్వీపర్ 01

>అర్హత : పోస్టుల్ని అనుసరించి తెలుగులో చదవడం రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

>వయసు : 2021 అక్టోబరు 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

>జీతభత్యాలు : పోస్టుల్ని అను రూ .12,000, సరించి నెలకు రూ .15,000 చెల్లిస్తారు.

>దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులకు

>చివరి తేదీ : నవంబరు 20

>చిరునామా : డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫస్ట్ ఫ్లోర్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ బిల్డింగ్స్, ముత్యాలమ్మపాడు, విజయవాడ 520011.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *