విద్యార్థులకు శుభవార్త…సంవత్సరంలో ప్రతి విద్యార్థికి ₹12,000/- ఆర్థిక సహాయం గడువు పొడిగింపు.. | NMMS Scholarship 2026 Scheme has been extended
NMMS Scholarship Scheme 2026 has been Last Date extended : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) స్కీమ్ అప్లికేషన్ కడుగు సెప్టెంబరు 01 వరకు పొడిగించారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) స్కీమ్ ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి నాలుగేళ్ల పాటు 12 వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఏడవ తరగతిలో 55% వచ్చి, ఎనిమిదో తరగతి చదువుతున్న అభ్యర్థులు ఎందుకుగాను అర్హులు. నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారి కుటుంబ ఆర్షిక ఆదాయం ₹3.50 లక్ష లోపు ఉండాలి. ఇందులో రాత పరీక్ష మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున సంవత్సరానికి 12000 అందిస్తారు. ఈ ఆర్థిక సహాయం నాలుగు సంవత్సరాల వరకు అందించడం జరుగుతుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) ఎంపికైన వారికి బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆధార్ లింక్ చేస్తే డబ్బులు జమవుతాయి. వీరికి తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు అయితే https://portal.bsetelangana.org/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 24 తో గడువు ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

🛑NMMS Scholarship 2026 Direct Apply Link Click Here

