ఏపీ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి 3 లక్షల మందికి కొత్త పెన్షన్.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ దరఖాస్తు ఆహ్వానం.. AP NTR Bharosa Pension 2026

ఏపీ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి 3 లక్షల మందికి కొత్త పెన్షన్.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ దరఖాస్తు ఆహ్వానం.. AP NTR Bharosa Pension 2026

AP NTR Bharosa Pension 2026 New Applications accepted : ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు శుభవార్త..  ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ అందచేసేందుకు కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నారు. కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..

•మొదట వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చేలా ప్రణాళిక

•సెప్టెంబర్ లో దరఖాస్తులు స్వీకరణ.. అక్టోబర్ నుంచి పెన్షన్ పంపిణీ

•మిగిలిన వారికి కేటగది వారీగా విడుదల చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడుదలలో వితంతువులు, వృద్ధులకు అందించనన్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, వాటిని పరిశీలన చేసి అనంతరం అర్హులైన వారికి అక్టోబర్ నెలలో పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై గత వారం రోజులుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు కర్రస్తు చేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ లో దరఖాస్తులు స్వీకరణ అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. ఇందులో మొదట వితంతువులకు వృద్ధులకు ఇచ్చేలా కార్యచరణ చేస్తున్నారు. మిగిలిన వారికి కేటగిరి వారిగా విడుదలవారీగా చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షల మంది వితంతువులు ఉన్నట్లు గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వం పెన్షన్ ఎంతమంది అనర్హులనేది గుర్తిస్తున్నారని తెలిపారు. ఆ విచారణలో తుదిగా 1,50,000 మంది అర్హులుగా ప్రాథమిక అంచనా కొచ్చారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత వాటిని మరొకసారి పరిశీలించిన అన్నారు. మిగిలిన ఒకటిన్నర లక్ష పెన్షన్లు వృద్ధులకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష మందికి వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు.

చేనేత, గీత కార్మికులు,  చర్మకారులు, డప్పు కళాకారులు తదితర వృత్తిపరమైన పెన్షన్ కేటగిరి వారిగా వివరాలకు కూడా ఆయా సేకల నుంచి స్వీకరించారు. ఇవన్నీ కూడా 60 వేల నుంచి 70 వేల మధ్యలో ఉన్నాయి. దరఖాస్తు స్వీకరణ అనంతరం వివిధ కేటగిరి వారిగా ఎంపిక చేసి అర్హులైన వారికి అనుగుణంగా పెన్సిల్ అందజేస్తామని అధికారులు తెలిపారు. అలాగే వైకల్యం పెన్షన్ సంబంధించి వైకల్యం లేని వారికి భారీగా సదరం సర్టిఫికెట్ జారీ అయినట్లయితే ప్రభుత్వం వాటిని పరిశీలించి అర్హులు ఎలా నిర్ధారించాలో దానిపై అధికారం చేస్తామని తెలిపారు. ఇందులో తొలి దశలో మంజూరు పోను మిగిలిన కేటగిరి వారిగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *