AP Farmers Alert : ఫార్మా ఐడి ఉంటేనే పంట కొనుగోలు.. ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం
Andhra Pradesh Purchase of crops only with Farmers ID 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంట మద్దతు ధర పొందాలనుకున్న ఫార్మా ఐడి ఉంటేనే పంట కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత చేశారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంటకైన మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థకు అమ్మాలంటే ఫార్మా ఐడి తప్పనిసరి కావాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ తెలిపారు. ఇందులో పంట బీమా, ఇన్సూరెన్స్, ఎరువులు, సంక్షేమ పథకాలు విధానాలు అమలులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో పౌర సరఫరా సంస్థ, మార్క్ ఫెడ్ కొనుగోలు చేసే ఉత్పత్తుల దీనికి మ్యాండేటరీ చేయాలని కేంద్రం ఆదేశాలు చేస్తున్నట్లు సమాచారం. ఫార్మా ఐడి తమ మొబైల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు.
ఫార్మా ఫార్మర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
1. ముందుగా ఈ https://apfr.agristack.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. అవసరమైన వివరాలను నమోదు చేయండి. ఫార్మన్ ఫార్మా ఐడి సులువుగా పొందండి. లేకపోతే మీసేవ కేంద్రంకి వెళ్లేసి అప్లై చేసుకోండి.


