AP MEPMA Loans 2026 : డ్వాక్రా మహిళలు… ఏకంగా 13 లక్షల వరకు ఆర్థిక సహాయం
Andhra Pradesh mepma Livelihood Loans for Urban Shg Women : ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంతాలు చెందిన మహిళా అభ్యర్థులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు పురపాలక ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ (MEPMA) ద్వారా జీవనోపాధి రుణ సదుపాయాలు అందుబాటు తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళ అభ్యర్థుల కోసం స్వయం సహాయక సంఘాలు ద్వారా ఆర్థిక సహాయం అందచేయనున్నారు. ఆహార రంగంలో రాణించేందుకు మహిళలకు ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ₹13 లక్షల వరకు రుణం అన్నారు. సొంత టీ స్టాల్ కోసము ₹6 లక్షల వరకు రుణం సదుపాయం కల్పిస్తారు. బ్రాండెడ్ కాఫీ అవుట్లెట్స్ ఏర్పాటు కోసం ₹4 లక్షల నుంచి ₹10 లక్షల మధ్యలో రుణ సహాయం అందిస్తారు. నిత్యవసర వ్యాపారాల కోసం ₹6.96 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. టైలరింగ్ డిజైనింగ్ రంగాలు రాణించేందుకు ₹4.70 లక్షల నుంచి ₹8.55 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
AP MEPMA పథకానికి అర్హత పట్టణ స్వయం సహాయక సంఘాలు (SHG) సబ్బులై ఉండాలి వయస్సు 18 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినటువంటి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అప్లై చేసుకోవడానికి ఆధార కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, SHG సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అలాగే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి ఉండాలి. ఇందులో 25% నుంచి 35% మధ్యలో సబ్సిడీ ఉంటుంది.


