Childs Aadhaar Biometrics Update : తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలకు సెప్టెంబర్ 30 తేదీ లోపు వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. పూర్తి వివరాలు ఇవే

Childs Aadhaar Biometrics Update : తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలకు సెప్టెంబర్ 30 తేదీ లోపు వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. పూర్తి వివరాలు ఇవే

Latest Childs Aadhaar Biometrics For Free Before September 30 in UIDAI : దేశవ్యాప్తంగా ఉన్న 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లల కోసం సెప్టెంబర్ 30 తేదీ లోపల ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో పాఠశాల ప్రవేశాలకు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఉన్నత విద్యల కోసం పాస్ పోర్ట్, ప్రభుత్వ పథకాల కోసం అయినా, స్కాలర్షిప్స్ కి ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమీప ఆధార్ కేంద్రంలో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు అనేది ప్రతి పౌరునికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ప్రస్తుతం ఉంది. విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశం పొందాలనుకున్న ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకున్న, స్కాలర్షిప్ కోసం అయినా ఆధార కచ్చితంగా కావాల్సిందే. చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆధార్ కార్డు చేసి ఉంటారు. ఆ తర్వాత అలాంటి వంటి అప్డేట్ అనేది చేసి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగిన తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ వెంటనే చేపించాలి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఈ సేవలు పూర్తిగా ఉచితంగా UIDAI నిర్వహిస్తుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా సెప్టెంబర్ 30 లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ పూర్తిగా చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత చేసినట్లయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే త్వరగా సమీపంలో ఉన్న ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లేసి పిల్లల బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయండి. ఇందులో వారి వేలిముద్రలు అలాగే కంటి రెప్పలా స్కాన్ తీసుకుంటారు. కొన్ని సమయాలలో పిల్లల బయోమెట్రిక్ గుర్తింపు అభివృద్ధి కాకపోతే తల్లిదండ్రుల యొక్క బ్లూ ఆధార్ జారీ చేస్తారు. అందుకే పిల్లలకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం తప్పనిసరి, అలాగే 15 సంవత్సరాల నిండిన తర్వాత కూడా రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం వారి ఆధార్ కార్డు కచ్చితంగా తాజా అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఆధార్ బయోమెట్రిక్ చేయకపోతే పిల్లలు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పరీక్షల్లో హాజరై సమయంలో మరియు బ్యాంకు ఖాతా రుణాలు తీసుకునే సమయాలలో ఉన్నత విద్యల కోసం ఏదైనా ధృవీకరణ పొందాలని సమయంలో చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా పాస్ పోర్ట్ పొందాలన్నా & బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.

తల్లిదండ్రులు పిల్లల బయోమెట్రిక్ వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసే ముందు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు పిల్లలు యొక్క పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా పాఠశాల గుర్తింపు కార్డు అవసరమైన డాక్యుమెంట్ తీసుకెళ్లాలి. అక్కడ ఆధార్ సిబ్బంది పిల్లల తాజా ఫోటోతో పాటు పది వేల ముద్ర, రెండు కళ్ళ ఐసి స్కాన్ తీసుకొని అప్డేట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మీ పిల్లల ఆధార బయోమెట్ వివరాలు విజయవంతంగా అప్డేట్ అవుతాయి. 15 రోజుల లోపల ఆ కార్డు కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉచితంగా సెప్టెంబర్ 30 లోపున అవకాశం కల్పిస్తుంది వెంటనే మీ పిల్లల బయోమెట్రిక్ తప్పనిసరిగా చేపించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *