SBI Apprentice Results : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

SBI Apprentice Results : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

State Bank of India released the apprentice recruitment examination results : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ 7150 ఉద్యోగులకు సంబంధించి ఫలితాలు 25 ఆగష్టు అధికారికంగా విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా అతి పెద్ద బ్యాంకింగ్ రంగం విద్యుత్ సంస్థల్లో అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 అప్రెంటిస్ నియామక పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రొఫెషన్ లో ఎంపికైన అభ్యర్థులు రోల్ నెంబర్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 11 జూలై 2026 లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను SBI అధికార వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. తాజాగా ఎంపిక ప్రక్రియలో 6,867 మంది పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. శిక్షణ వ్యవధిలో 15000 స్టైఫెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పూర్తిగా పర్మినెంట్ జాబ్స్ కావు.. బ్యాంకు గురించి అవగాహన కల్పిస్తారు.

SBI అప్రెంటిస్ ఫలితాలలో కింద Pdf ఇచ్చాను, అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరమా పత్రాలు జోడించి సంవత్సరం పాటు SBI కార్యాలయాలలో అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు ఎస్బిఐ లో పర్మినెంట్ ఉద్యోగుల కోసం పరీక్ష రాసి ఈజీగా జాబ్ ఉంది అవకాశం అయితే ఉంటుంది.

🛑SBI Apprentice Results Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *