పెన్షన్ అందించే సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది | UPSC opens EPFO recruitment
UPSC invites applications for eighty assistant provident fund commissioner posts 2026 Apply Now : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుకు ఆన్‌లైన్ నియామక దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నియామక దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 11-09-2026, సాయంత్రం 6 గంటలు లోపు అప్లై చేయాలి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 80 పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. వయస్సు UR/EWS కు 35 సంవత్సరాలు, ఓబీసీలకు 38 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీలకు 40 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతై, నెల జీతం రూ.₹56,100/- to ₹1,77,500/- మధ్యలో ఇస్తారు. పైన పేర్కొన్న పోస్టులకు 22-08-2026 నుండి https://upsconline.nic.in/ora/ వెబ్‌సైట్ ద్వారా ఎంపిక పద్ధతిలో ప్రత్యక్ష నియామకం కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నియామక దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 11-09-2026, సాయంత్రం 6 గంటలు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో రెగ్యులర్ ప్రతిపాదికన 80 ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాల నియామకం ఉన్నాయి.
విద్యా అర్హత :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా దానికి సమానమైనది. కావలసిన అర్హతలు: కంపెనీ చట్టం/కార్మిక చట్టాలు/ప్రజా పరిపాలనలో డిప్లొమా.
గరిష్ట వయో పరిమితి : వయస్సు UR/EWS కు 35 సంవత్సరాలు, ఓబీసీలకు 38 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీలకు 40 సంవత్సరాలు. మానసిక వికలాంగులకు (PwBD) వయోపరిమితిని మరో 10 సంవత్సరాల వరకు సడలించవచ్చు (గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలకు లోబడి).
•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-10 రూ.₹56,100/- to ₹1,77,500/- నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : https://upsconline.nic.in/ora/ లో
•ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
•దరఖాస్తు రుసుము : ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడిన మహిళలు/ఎస్సీ/ఎస్టీ/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులు మినహా, మిగిలిన అభ్యర్థులు వీసా/మాస్టర్/రూపే క్రెడిట్/డెబిట్ కార్డ్/యూపీఐ చెల్లింపు ద్వారా లేదా ఏదైనా బ్యాంకు యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి రూ. 25/- (ఇరవై ఐదు రూపాయలు) ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి: పైన పేర్కొన్న పోస్టులకు 22-08-2026 నుండి https://upsconline.nic.in/ora/ వెబ్‌సైట్ ద్వారా ఎంపిక పద్ధతిలో ప్రత్యక్ష నియామకం కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నియామక దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 11-09-2026, సాయంత్రం 6 గంటలు లోపు అప్లై ఆన్లైన్లో చూసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ లోదరఖాస్తు ప్రారంభం తేదీ : 22.08.2026
•ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 11.09.2026

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

