AP 10th Class Exam Results 2026 : నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Exam Results 2026 : నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?

AP 10th Class Exam Results 2026 10th Result Date 2026: ఆంధ్రప్రదేశ్లో 6 మార్చి నుంచి 10వ తరగతి మూల్యాంకనంప్రారంభం కావడం జరిగింది. ఈరోజు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 15వ మార్చి తేదీ వరకు కొనసాగుతుంది. ఇటీవలే పరీక్షల ముగిసిన సంగతి తెలిసినదే. నెల్లూరులో దిగమిట్ట జిల్లాలు జిల్లా పరిషత్ బాలర మరియు బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకనంఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల నుంచి ఇప్పటి వరకే 1,80,000 జవాబు పత్రాలు కట్టదిడ్డంగా భద్రపరిచారు. ఒక ఎగ్జామ్ వరకు 40 జవాబు పత్రాలు ఇస్తున్నారు. ఉదయం 20 మధ్యాహ్నం 20 చొప్పున రోజుకు 40 జవాబు పత్రాలు దిద్దవలసి ఉంటుంది. ఎగ్జామినర్లు రోజుకు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పాట్ వెలివేషన్ ఉంటాయి.

ఈ సంవత్సరం మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్లు 85 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 510 మంది, సహాయకులు 245 మంది, ట్యాబ్లు 45 ఈ వ్యాల్యువేషన్ లో యూస్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎటువంటి తప్పులు దొరలకుండా జవాబు పత్రాల మార్క్స్ కౌంట్ చేయడానికి ట్యాబ్ యూస్ చేస్తున్నారు. ఈ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 6.22 లక్షల మంది,  ప్రవేట్ విద్యార్థులు 19.5 వేల మంది పరీక్షలు రాశారు. సరాసరిన 99.05% మంది పరీక్షలు హాజరైనట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి మూల్యాంకరణ ఈనెల 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ ను ప్రాసెస్ చేసి ఈనెల 25 తర్వాత విడుదల చేసేందుకు అధికారులు భావిస్తున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు 6 మార్క్స్ కలుపుతున్నారు. హిందీకి రెండు మార్క్స్ ఇంగ్లీష్ కి నాలుగు మార్క్స్, ప్రశ్నలకు సమాధానం రాస్తే తప్పైనా వాళ్లకి 6 మార్క్స్ కలుస్తాయని.. ప్రభుత్వం వెల్లడి చేశారు. మొత్తానికి పదో తరగతి ఫలితాలు ఈనెల 25వ తేదీ పైన విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరిన్ని వివరాల కోసం https://bseap.in/ వెబ్సైట్ ని సందర్శించండి.

🛑AP 10th Class Exam Results 2026 Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *