Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
IIA Upper Division Clerk Notification 2025 vacancy : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) లో సెక్షన్ ఆఫీసర్ & అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్, గరిష్ట వయోపరిమితి, అవసరమైన అర్హతలు మరియు అనుభవం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

»మొత్తం పోస్టుల సంఖ్య : 02
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ, వ్యక్తిగత కంప్యూటర్ వాడకం మరియు దాని అప్లికేషన్ల (MS ఆఫీస్) పరిజ్ఞానం.
»వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
»వేతనం: నెలకు రూ.25,500/- to రూ.81,100/- చెల్లిస్తారు.
»ఎంపిక విధానం: పరీక్ష &/లేదా నైపుణ్య పరీక్ష ఆధారంగా, పని అను భవం ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: ఆన్లైన్ https://www.iiap.res.in/iia_jobs/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరితేది: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21.07.2025 సాయంత్రం 5:30 గంటలకు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here