Court Jobs : సుప్రీంకోర్టులో అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది || Supreme Court assistant Recruitment 2025 in telugu Notification Released and Apply Now
Latest Supreme Court assistant come senior programmer Recruitment 2025 Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో 26 కోర్ట్ ప్రోగ్రామర్ ఉద్యోగుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 06 సీనియర్ కోర్టు అసిస్టెంట్ కం సీనియర్ ప్రోగ్రామర్ పోస్టులు మరియు 20 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రాం ఉద్యోగాలు ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ 35,400/- ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు https://www.sci.gov.in/recruitments/వెబ్‌సైట్‌లో 06.06.2025 to 27.06.2025 నుండి రాత్రి 11.59 గంటల వరకు వెబ్‌సైట్‌లో ప్రారంభించబడుతుంది.
Supreme Court assistant come senior ప్రోగ్రాముర్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: భారత సుప్రీంకోర్టు ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కం సీనియర్ ప్రోగ్రామర్ & జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కం జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 26
దరఖాస్తు ప్రారంభం :: 06 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.sci.gov.in/recruitments/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో సీనియర్ కోర్ట్ అసిస్టెంట్-కమ్-సీనియర్ ప్రోగ్రామర్ (గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్ పోస్టులు) యొక్క 6 పోస్టులకు మరియు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్-కమ్-జూనియర్ ప్రోగ్రామర్ (గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్ పోస్టులు) యొక్క 20 పోస్టులకు నియామకం కోసం తగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి 01.04.2025 నాటికి కింది అర్హతలు మరియు ఇతర అర్హత పరిస్థితులను పూర్తి చేసిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య మారవచ్చని గమనించవచ్చు.
»పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సెలర్, టెక్నికల్ కో-ఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్
»అర్హత: కేవలం BCA, B. Sc, MCA, M. SC, CS IT, BE, B. Tech పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 26-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సం||రాల మరియు 30, 35 సం||రాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.34,400/- to 47,600/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 1000/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : 250/-
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ప్రమాణాలు మరియు వివరణాత్మక మార్గదర్శకాలు https://www.sci.gov.in/recruitments/వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 06-06-2025 నుండి 27-06-2025 వరకు రాత్రి 11.59 గంటల వరకు https://www.sci.gov.in/recruitments/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 06.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 27.06.2025.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here