AP Jobs : నేషనల్ హెల్త్ మిషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || APMSRB Contract & Outsource Basis Recruitment 2025 Notification Released and Apply Now
APMSRB Contract & Outsource Basis Recruitment 2025 Notification Apply Now : ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సెలర్, టెక్నికల్ కో-ఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ (నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ & టెలి-మానాస్ సెల్స్) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. స్టార్టింగ్ శాలరీ 18,500/- to 1,00,000/- మధ్యలో ఇస్తారు. ఆన్లైన్ దరఖాస్తు http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్సైట్లో 07.06.2025 18.06.2025 నుండి రాత్రి 11.59 గంటల వరకు వెబ్సైట్లో ప్రారంభించబడుతుంది.

APMSRB Contract & Outsource Basis ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ & టెలి-మానాస్ సెల్స్ ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సెలర్, టెక్నికల్ కో-ఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 76
దరఖాస్తు ప్రారంభం :: 07 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 18 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: http://apmsrb.ap.gov.in/msrb/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (NMHP) మరియు టెలి మానస్ సెల్స్ పోస్టుల కోసం కాంట్రాక్ట్/అవుట్సోర్స్ ప్రాతిపదికన నియామకం. ఈ నోటిఫికేషన్ కింద తయారు చేయబడిన మెరిట్ జాబితా ఒక సంవత్సరం లేదా తదుపరి నోటిఫికేషన్ జారీ చేయబడిన వరకు, ఏది ముందు అయితే అది చెల్లుతుంది. పోస్టుల వారీగా అర్హత, జీతం మరియు భత్యాలు క్రింద చూపించబడ్డాయి.
»పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సెలర్, టెక్నికల్ కో-ఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్
»అర్హత: కేవలం Any డిగ్రీ, క్లినికల్ సైకాలజీ / సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషియాలజీ / సైకాలజీ వంటి ఇతర సంబంధిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ, M.Α., / M.S.W, MCA., లేదా BE/B.Tech & MBBS పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


»వయసు: 26-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సం||రాల మరియు 42 సం||రాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.18,500/- to 1,00,000/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 1000/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : 750/-
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ప్రమాణాలు మరియు వివరణాత్మక మార్గదర్శకాలు http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 07-06-2025 నుండి 18-06-2025 వరకు రాత్రి 11.59 గంటల వరకు https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 07.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 18.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here