Latest Jobs | విద్యుత్ శాఖలో డైరెక్టర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NPCIL Assistant Notification 2025 | latest job notification in Telugu
NPCIL Assistant Job Recruitment 2025 Notification Apply Now: భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఒక ప్రధాన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSE) NPCIL లో స్టైపెండియరీ ట్రైనీలు/సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైహీలు/సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA), స్టైపెండియరీ ట్రైనీలు/టెక్నీషియన్ & అసిస్టెంట్ గ్రేడ్-1 (HR) జాబ్స్ కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ 28 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 17 జూన్ 2025 వరకు ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో www.npcilcareers.co.in దరఖాస్తు చేసుకోవాలి.

NPCIL Assistant ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) జాబ్స్
పోస్ట్ పేరు :: స్టైపెండియరీ ట్రైనీలు/సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైహీలు/సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA), స్టైపెండియరీ ట్రైనీలు/టెక్నీషియన్ & అసిస్టెంట్ గ్రేడ్-1 (HR) జాబ్స్
వయోపరిమితి ::అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
మొత్తం పోస్ట్ :: 197
దరఖాస్తు ప్రారంభం :: 28 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 17 Jun, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్సైట్ :: https://careers.bhel.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో డైరెక్టర్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ 2025. మొత్తం పోస్టులు 197 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 28 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
»పోస్టుల వివరాలు: స్టైపెండియరీ ట్రైనీలు/సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైహీలు/సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA), స్టైపెండియరీ ట్రైనీలు/టెక్నీషియన్ & అసిస్టెంట్ గ్రేడ్-1 (HR) జాబ్స్
»అర్హత: పోస్టులను అనుసరించి 10th+ ITI, 12th, డిప్లమా & Any డిగ్రీ, BE, B. Tech ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 01.05.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు రూ 45,000/- to రూ 85,000/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 300/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- ఆన్లైన్లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు https://www.npcil.nic.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 28.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 17.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ https://www.npcilcareers.co.in/MainSiten/DefaultInfo.aspx

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here