CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Vacancy 2025 Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ ఉద్యోగాలను CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CSIR-CIMAP) విడుదల చేసింది. మొత్తం పోస్టులు 08 పైన ఉన్నాయి.
CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CSIR-CIMAP) నోటిఫికేషన్ కింద జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 09 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 31 మే 2025 వరకు ఉంటుంది. CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CSIR-CIMAP) ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అర్హత జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

CSIR CIMAP ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CSIR-CIMAP)
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
మొత్తం పోస్ట్ :: 08
దరఖాస్తు ప్రారంభం :: 09 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 మే 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
వెబ్‌సైట్ :: https://recruitment.cimap.res.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CSIR-CIMAP) లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 08 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 9 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు బహుమతి వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్స్
»అర్హత: పోస్టును అనుసరించి 12th పాస్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.
»వయసు: 01.10.2025 నాటికీ 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
»వేతనం: నెలకు రూ 35,840 to రూ 1,12,400/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు రూ.0/- & మిగిలిన అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: ఆన్లైన్ లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://recruitment.cimap.res.in/ ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 31.05.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://recruitment.cimap.res.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here