Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్
WII Multi tasking Staff & Lab Assistant Job Recruitment 2025 Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) లో ప్రాజెక్ట్ అసోసియేట్ – I / II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ విశ్లేషకుడు, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాల మధ్యలో కలిగే ఉండాలి. ఈ నోటిఫికేషన్ కోసం బై-పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి మరియు అదే తేదీ జూన్ 05, 2025న సాయంత్రం 4 గంటలలోపు ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకోవాలి.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నోటిఫికేషన్ కింద కాంటాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 19 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 05 జూన్ 2025 వరకు ఉంటుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అర్హత జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

The Wildlife Institute of India (WII)Multi tasking Staff & Lab Assistant ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసోసియేట్ – I / II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ విశ్లేషకుడు, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్ట్ :: 33
దరఖాస్తు ప్రారంభం :: 19 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 05 Jun 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://wii.gov.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) లో 33 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 19 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు బహుమతి వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ – I / II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ విశ్లేషకుడు, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్
»అర్హత: పోస్టును అనుసరించి 10th, Any డిగ్రీ, B. Sc, MA, పాస్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.
»వయసు: 01.10.2025 నాటికీ 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
»వేతనం: నెలకు రూ 22,000/- to రూ 57,000/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు రూ.100/- & మిగిలిన అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: ఆన్లైన్ లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://wii.gov.in ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 05.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://wii.gov.in

🛑Notification Pdf Click Here