Sainik School results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sainik School test result 2025 : తెలంగాణ రాష్ట్రంలోని రుక్మాపూర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం క్యాటగిరి వారిగా 1:10 నిష్పత్తిలో విద్యార్థుల మెరిట్ లిస్టు జాబితా విడుదల చేయడం జరిగింది.

Rukmapur Sainik School test results 2025 All education and jobs Notification Sainik School Jobs
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా పాఠశాలలో గురుకుల విద్యాలయ సమస్త సెక్రటరీ మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. మెడికల్ పరీక్షతో అర్హత సాధించిన విద్యార్థులు సైనిక్ స్కూల్లో ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం మొబైల్ నెంబర్ లో మెసేజ్ పంపించామని తెలియజేశారు. మరిన్ని వివరాలు ఆఫీషల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.

🛑Official Website Click Here
🔥APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
🔥MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ ఉద్యోగాలు