TS 10th Class Results : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల ఈ తేదీన ఇస్తున్నారు

TS 10th Class Results : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల ఈ తేదీన ఇస్తున్నారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana 10th Class Result : టెన్త్ క్లాస్ పరీక్షల రాసిన అభ్యర్థులకు.. వారి తల్లిదండ్రులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2650 కేంద్రాల పరీక్ష నిర్వహించడం జరిగింది.

తెలంగాణలో సమాధాన పత్రం మూల్యంకరణ ఏప్రిల్ 7 మంచి ప్రారంభం జరిగింది మొత్తం 19 కేంద్రాల సమాధాన పత్రాలు మూలికరణ చేస్తున్నారు. ఈనెల 25 తర్వాత పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర ఫలితాలు ప్రకటించే తర్వాతే పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ చేస్తున్నారు. పదో తరగతి పరిజయమైన హాజరైన అభ్యర్థుల తమ ఫలితాలను https://bse.telangana.gov.in/ ఈ అప్సల్ వెబ్సైట్ పదో తరగతి ఫలితాలు ఈ website ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page