కరెంట్ సబ్ స్టేషన్ లో 391 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point
NPCIL Notification in Telugu : కేవలం SSC/HSC, 10+ITI, Any డిగ్రీ, డిప్లమా, B. Sc పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCL)లో సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైనీ/ టెక్నీషియన్, అసిస్టెంట్, నర్సు & టెక్నీషియన్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ https://www.npcil.nic.in/ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు రూ.39,015/- to రూ.₹68,697/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 30 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా జాబ్ Click Here

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCL) లో నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ ఆన్లైన్ : 12.03.2025 నుండి దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 01.04.2025 లోపు అప్లై చేయాలి. OC అభ్యర్థులకు =రూ.100/- to 150/ & SC/ST/ PWD & Female అభ్యర్థులకు = మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులను వెంటనే అప్లై చేసుకోండి.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Link Click Here
🔥Anganwadi Recruitment 2025 : ఏ సర్టిఫికెట్స్ తప్పనిసరి జత చేయాలో తెలుసుకొండి