Railway Jobs : 10+ITI అర్హతతో 835 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ నోటిఫికేషన్ | RRC SECR Apprentice Recruitment 2025 Apply Now

Railway Jobs : 10+ITI అర్హతతో 835 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ నోటిఫికేషన్ | RRC SECR Apprentice Recruitment 2025 Apply Now

RRC SECR Apprentice Recruitment 2025: నిరుద్యోగులు శుభవార్త రైల్వే వల్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు..రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) అప్రెంటీస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  నెలకు 15000 వరకు జీతం ఇస్తారు. ఉండడానికి రూమ్ ఫ్రీగా ఉంటుంది. అప్లై చేసుకోండి సర్టిఫికెట్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥నిరుద్యోగులకు శుభవార్త..  నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి | Latest Andhra Pradesh Nirudyoga Bruthi Update In Telugu

ఈ నోటిఫికేషన్ లో RRC SECR 835 అప్రెంటీస్ ఉద్యోగాల కోసం విద్యారత జీతము, ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 25 నుండి 2025 మార్చి 25 వరకు https://secr.indianrailways.gov.in/ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం జాబ్స్ సంఖ్య: 835

నెల జీతం : 9,000/-to 15,000/- నెలకు అదనంగా DA మరియు HRA వర్తిస్తుంది.

🔥Assistant Jobs : 10+2, Any డిగ్రీ అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల | NIPER Non Faculty Recruitment 2025 Latest Supervisor Notification Apply Now | Telugu Jobs Point

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/EWS, OBC అభ్యర్థులు రూ. 100/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.

వయస్సు: అభ్యర్థి వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 25-03-2025 నాటికి 24 సంవత్సరాలు నిండి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBCకి 03 సంవత్సరాలు మరియు మాజీ సైనికులు మరియు PWDలకు 10. సంవత్సరాలు సడలింపు ఉంటుంది. కమ్యూనిటీ వారీగా పుట్టిన తేదీ క్రింద ఇవ్వబడింది.

🔥RTC Jobs : 10th అర్హతతో 1500 ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు నోటిఫికేషన్

విద్యార్హత: కనీసం 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైనది. గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లలో ITI కోర్సులో ఉత్తీర్ణులై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ : వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు: https://www.apprenticeshipindia.gov.in 25-02-2025 నుండి 25-03-2025 వరకు (23:59 గంటల వరకు) అప్రెంటీస్ చట్టం 1961లో సెంట్రల్ ఈస్ట్ ట్రేడ్ డివిజన్‌లో సెంట్రల్ ఈస్ట్ ట్రేడ్ డివిజన్‌లో అప్రెంటీస్ చట్టం కింద నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆహ్వానించబడ్డారు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

🔥Anganwadi Notification 2025 : No Fee, No Exam 10th అర్హతతో 14236 భారీగా అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

🔥Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest Attendant Notification Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *