Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | ANGRU Notification 2025 Apply Last Date | Telugu Jobs Point

Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | ANGRUNotification 2025 Apply Last Date

Latest ANGRU Notification 2025 : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో డ్రోన్ట్రైనర్‌లకు, ప్రోగ్రామింగ్ ఇంజనీర్ & Engineer cum Drones Trainer కోసం ఉద్యోగుల కోసం ANGRURecruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సెన్సార్స్ అండ్ స్మార్ట్ అప్లికేషన్స్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ (APSARA) నిర్వహణ కోసం ఈ క్రింది పూర్తిగా తాత్కాలిక పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి మరియు దాని సాంకేతిక కార్యక్రమాలు, ప్రాయోజిత ట్రయల్స్ మొదలైనవి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. డిప్లొమా ఇన్ అగ్రి. / అగ్రిల్. ఇంజి & B.Techకి నెల. (CSE) / ఏదైనా B.Tech అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ ఈమెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది. ఒకే ఒక్క రోజులో ఉద్యోగం పొందుతారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అర్హత ఉంటే సరిపోతుంది మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.  

మొత్తం పోస్టులు : 06

నెల జీతం : ANGRU పోస్టుకి రూ. Rs. 2,5,000/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :  అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు : ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల కింద 45 సంవత్సరాల వయసు లోపల కలిగి ఉండాలి.

విద్య అర్హత:  పోస్ట్ ను అనుసరించి డిప్లొమా ఇన్ అగ్రి. / అగ్రిల్. ఇంజి & B.Techకి నెల. (CSE) / ఏదైనా B.Tech అర్హత అప్లై చేసుకోవచ్చు.

ఈ ANGRU జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- సంతకం చేసిన బయోడేటాను ఫోటోతో కలిపి, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లను ఒక సింగిల్ PDF ఫైల్‌గా మాత్రమే రిక్రూట్‌మెంట్‌కు సమర్పించాలి angrauapsara@gmail.com అస్పష్టమైన దరఖాస్తులు పరిశీలన కోసం పరిగణించబడవు.

ముఖ్యమైన తేదీ వివరాలు : ANGRU లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 14-02-2025

🛑Notification Pdf Click Here



🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page