Job Mela : 10th అర్హతతో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt Junior College Sanjamala job Mela notification
Latest Andhra Pradesh Govt Junior College Job Mela 2025 : కేవలం 10th to Any Degree అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 198 ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో Agrisol India Pvt Ltd, Enovizen Integrated Facility Manangment Services Pvt. Ltd & Young India అలా చాలా పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత SSC to Any Degree, BSc (Chemistry)/MSc (Organic Chemistry)/B.Com BA పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 40 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 198 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల సంజామల లో ఇంటర్వ్యూ ఆధారంగా విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. మీరు గాని చెప్పినటువంటి ప్రదేశాలలో ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

🛑Full Notification Click Here