Bank Jobs : తెలుగు భాష వస్తే.. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest IBPS Bank of CSA Recruitment 2026 Apply Online Starts

Bank Jobs : తెలుగు భాష వస్తే.. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest IBPS Bank of CSA Recruitment 2026 Apply Online Starts

Latest IBPS Bank Notification for 11403 Customer Service Associate (CSA) Notification 2026 Apply Now : బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) పోస్టుకు సిబ్బంది నియామకం మరియు ఎంపిక కొరకు జరగబోయే ఉమ్మడి నియామక ప్రక్రియ (CRP CSA XVI) యొక్క ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్)ను, క్రింద ఇవ్వబడిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 01.08.2026 నుండి 21.08.2026 వరకు ఆన్లైన్లో www.ibps.in/ అప్లై చేసుకోవాలి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) – 11403 జాబ్స్ కోసం ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి 01 ఆగష్టు 2026 నుంచి 21 ఆగష్టు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 186 పోస్టులు & తెలంగాణలో 191 పోస్టులు, అలాగే దేశవ్యాప్తంగా 11 బ్యాంకులలో 11,403 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థి డిగ్రీ పాసయి వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే ₹67,000/- స్టార్టింగ్ సాలరీ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ఎస్ అభ్యర్థులకు రూ.175/- & మిగిలిన అభ్యర్థులకు రూ.850/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్)ను, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. IBPS వెబ్‌సైట్ www.ibps.in లోని లాగిన్ పోర్టల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Latest IBPS Bank Customer Service Associate (CSA) Clerk Notification 2026 Apply 11403 Vacancy Overview :

సంస్థ పేరు ::ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)లో జాబ్స్
పోస్ట్ పేరు :: సర్వీస్ అసోసియేట్‌ల (CSA) ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 11,403
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 20 to 28 సం||రాలు
విద్య అర్హత :: ఏదైనా డిగ్రీ
నెల జీతం :: స్టార్టింగ్ సాలరీ రూ.67,000/-
దరఖాస్తు ప్రారంభం :: 01/08/2026
దరఖాస్తుచివరి తేదీ :: 21/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : www.ibps.in/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) – 11403 ఖాళీలు ఉన్నాయి.

»అవసరమైన విద్యా అర్హతలు :

•భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన ఏదైనా అర్హత. భాషలో (చదవడం, వ్రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ సిస్టమ్‌లలో నిర్వహణ మరియు పని పరిజ్ఞానం తప్పనిసరి, అనగా అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్‌లో సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి లేదా హైస్కూల్/కళాశాల/సంస్థలో కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

»నెల జీతం

• ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ సాలరీ రూ.24050-1340/3-28070-1650/3-33020-2000/4-41020-2340/7-57400- 4400/1-61800-2680/1-64480/- ఇస్తారు.

»వయోపరిమితి:  01.06.2026 నాటికి 20 to 28 సంవత్సరాలు మించకూడదు.

»దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ఎస్ అభ్యర్థులు = రూ. 175/- & OC/BC/EWS మిగిలిన అభ్యర్థులకు రూ. 850/ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

»ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్),స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష (LLPT) /ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: అభ్యర్థులు ముందుగా అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in కు వెళ్లి, హోమ్ పేజీపై క్లిక్ చేసి “CRP CSA” లింక్‌ను తెరవాలి, ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “CLICK HERE TO APPLY ONLINE FOR CRP- Customer Service Associates (CRP-CSA-XVI)” అనే ఎంపికపై క్లిక్ చేయాలి.

ముఖ్యమైన తేదీ వివరాల

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01/08/2026

•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 21/08/2026

🛑Notification Pdf Click Here 

🛑Apply Online Link Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *