RRB Group D Exam 2026 : BIG BREAKING.. 22,195 ఉద్యోగులకు పరీక్షా షెడ్యూలు మార్పులు..
RRB Group D Changes in exam schedule & RRB Group D Exam admit cards will be released : రైల్వేలో గ్రూప్ డి పరీక్షలు రాసే విద్యార్థులకు బ్రేకింగ్ న్యూస్.. 22,195 గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగులకు CBT పద్ధతిలో పరీక్ష షెడ్యూలు మార్పులు చేశారు.

22,195 గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగుల భర్తీకి సంబంధించి పరీక్షా షెడ్యూల్లో RRB మార్పులు తీసుకొచ్చారు. కొత్తగా ఆగస్టు 3 నుంచి 25వ తేదీ వరకు మూడు విడుదలలో ఎగ్జామ్స్ జరగనున్నట్లు ప్రకటించారు. 3-6 తేదీ వరకు 9-14వ తేదీలు, అలాగే 25వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించారు. ఈ ఉద్యోగులకు సంబంధించి నేడు రేపు అడ్మిట్ కార్డులు రిలీజ్ కానున్నాయి.
గ్రూప్ డి ఉద్యోగులకు అడ్మిట్ కార్డు త్వరలో జారీ చేయనున్నారు. ఎగ్జామ్స్ సెంటర్ వద్దకు ఆధార్ బయోమెట్రిక్ అథర్టిఫికేషన్ జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. పరీక్షకు ఒక గంటకు ముందే హాజరుకావాలని కూడా సూచిస్తున్నారు.


