10th అర్హతతో 1124 ఫైర్ సర్వీస్ లో కానిస్టేబుల్ Govt జాబ్స్ | CISF Recruitment 2025 All Details In Telugu

10th అర్హతతో 1124 ఫైర్ సర్వీస్ లో కానిస్టేబుల్ Govt జాబ్స్ | CISF Recruitment 2025 All Details In Telugu

CISF Constable Notification : 10th అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (CISF) శాఖలో ఫైర్ సర్వీస్ కోసం కానిస్టేబుల్ పబ్లిక్ డ్రైవర్ పబ్లిక్ కానిస్టేబుల్ డ్రైవర్ కం ఆపరేటర్ ఖాళీగా ఉద్యోగుల కోసం CISF Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF Recruitment 2025 లో కానిస్టేబుల్ పబ్లిక్ డ్రైవర్ మరియు కానిస్టేబుల్ డ్రైవర్ కం ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. పదో తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి 21 to 27 సంవత్సరాల మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగాలకి డ్రైవింగ్ టెస్ట్ రాత పరీక్ష శరీర పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.

CISF కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎలా అప్లై చేసుకోవాలి పరీక్ష విధానము PET మరియు PST పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మొత్తం పోస్టులు : 1124

Govt Jobs : 10th+ ITI, 12th, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో వెంటనే అప్లై చేసుకోండి | CSIR NIIST Requirement 2025 Apply Now

నెల జీతం : కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం 21700 నుంచి 69100 మధ్యలో మీకు నెల జీతం ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం రాతప్రసాద్ డ్రైవింగ్ టెస్ట్ శరీర పరీక్ష పత్రల ధ్రువీకరణము వైద్య పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు :  UR, EWS, OBC అభ్యర్థులకి రూ. 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి.

వయస్సు : CISF రిక్రూమెంట్ కి అభ్యర్థులు మార్చి 4వ, 2025 తేదీ నాటికి 21 సంవత్సరం నుంచి మరియు 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

• SC, ST : 5  సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.

విద్య అర్హత: డ్రైవర్ ఉద్యోగాలకు మరియు డ్రైవర్ కమ్ ఆపరేటర్ ఉద్యోగుల కోసం పదోతరగతి పాసే ఉండాలి అలాగని హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) లో జనరల్ EWS, SC, OBC అభ్యర్థులు167cm హైట్ కలిగి ఉండాలి. చాతి 80 cm ఉండాలి  అలాగే శ్వాస తీసుకుంటే 85 cm రావాలి.

Postal Recruitment 2025 : 25 పోస్టులకు రిక్రూట్‌మెంట్, 35 వేల వరకు జీతం, ఫిబ్రవరి 08లోపు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు తెలుసుకోండి

ఎంపిక ప్రక్రియ :

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ద్వారా 800 మీటర్ల పరుగు పందెం మూడు నిమిషాల 15 సెకండ్లు పూర్తి చేయాలి అలాగే లాంగ్ జంప్ 11 అడుగుల మూడు ప్రయత్నంలో పూర్తి చేయాలి. అలాగే హై జంప్ 3 అడుగులు ఆరు అంగుళాల మూడు ప్రయత్నాల్లో క్వాలిఫై అవ్వాలి.

AP Latest Scheme: అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన రైతు భరోసా & తల్లికి వందనం పథకాన్ని గురించి కీలక ప్రకటన

ఎలా దరఖాస్తు చేయాలి :- CISF ఉద్యోగాలకు అభ్యర్థులు https://cisfrectt.cisf.gov.in/index.php ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : CISF లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 04-03-2025

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

ICDS Recruitment 2025 : 10th అర్హతతో MTS & కోఆర్డినేటర్ Govt ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page