PM Kisan Money : రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ రూ.2000/- డబ్బులు పడేది ఎప్పుడు?
PM Kisan Rs. 2,000/- Money 24th Installment date : దేశవ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో రూ.2,000/- జమ కానున్నాయి.. ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కేంద్ర ప్రభుత్వం అన్నదాతకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పీఎం కిషన్ సమితి నిధి 2019లో ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000/- చొప్పున సంవత్సరంలో మూడు విడుదలలో నేరుగా లబ్ధిదారు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. 2026 సంవత్సరంలో ఇప్పటికే రెండుసార్లు ఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేశారు. మార్చి 13న, 22వ విడుదల, జూన్ 20న, 23 విడుదల కేంద్ర ప్రభుత్వం విడుదల చేశారు. ఈ నిధులు పూర్తిగా పెట్టుబడి సహాయం కింద నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. దీని దొర విత్తనాలు, ఎరువులు కొనుగోలులో, కుటుంబ అవసరాలకు ఈ నగదు ఎంతగానో అవసరం పడుతుంది.
గతంలో దేశవ్యాప్తంగా జూన్ 20వ తేదీన జమ కావడంతో మళ్లీ నాలుగు నెలల తర్వాత 24వ విడుదల రాబోతున్నాయి. అందుకుగాను హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ నెలలో తదిపర విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ నెలలో మూడో వారంలో 24వ విడుదల నగదు డైరెక్ట్ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమాచారం అధిక రకంగా ప్రకటించలేదు. ఈ పథకం ద్వారా నిధులు చమకావాలనుకుంటే రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు మరియు ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోవాలి.

రైతుల తప్పనిసరిగా పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా కానీ లేదా మీ సేవ కేంద్రం నుంచి ఈ కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఆధార్ కార్డు, NPCI సీడింగ్ పూర్తి చేసి బ్యాంకు ఖాతా కచ్చితంగా యాక్టివ్ ఉడాలి అని తెలిపారు. భూమి రికార్డులలో ధ్రువీకరణ ఎస్ అని నమోద ఉండడం ద్వారా జనత తప్పనిసరిగా తెలిపారు. రైతు స్వయంగా ఆన్లైన్లో పీఎం కిసాన్ అధికార ఫోటోల ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోండి అక్టోబర్ నెలలో రాబోయే 24 విడుదల నగదు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది.

