AP Thalliki Vandanam 2026 : వారికి 30న తల్లికి వందన రూ.13000/- డబ్బులు!

AP Thalliki Vandanam 2026 : వారికి 30న తల్లికి వందన రూ.13000/- డబ్బులు!

AP Thalliki Vandanam 2026 Release latest news : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం రాని వారందరికీ ఈనెల 30వ తేదీ ప్రతి తల్లి ఖాతాకు రూ.13000/- జమకానన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం డబ్బులు అందనన్నాయి. అర్హతలు ఉన్నప్పటికీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల గత నెలలో అందనివారికి కూడా అదే రోజున అధికారులు ప్రకటించారు. తల్లికి వందనం రానివారు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వారందరి సంఖ్య 2,78,000 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఈ స్కీం ద్వారా ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాలో 13 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనన్నది.

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం 13,000/- రాని విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఆధార ఆధార్ కార్డు నెంబర్ ద్వారానే డబ్బులు సెండ్ చేస్తారు. అలాగే బ్యాంకులో వెళ్లేసి NPCI మ్యాపింగ్ అయిందో లేదో చెక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా కూడా చూసుకోండి. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసగా మీకు ఈ నెల 30వ తేదీన తల్లికి వందనం పడుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *