Indiramma Housing Scheme 2026 : క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ వచ్చేసింది.. మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోండి
CURE Indiramma Housing Scheme 2026 Eligible List : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుదారులకు బిగ్ అప్డేట్..మీరు అర్హుల లేదా అనేది ఇలా తెలుసుకోండి..

తెలంగాణ రాష్ట్రంలో CURE పరిధిలో మొత్తం 7340 గృహాలు కేటాయించడం లక్ష్యంగా.. ఇంద్రమ్మ ఇళ్లకు 60,720 అప్లికేషన్ రాగా అందులో దాదాపుగా 40,000 మందిని అర్హులుగా తేల్చినట్లు సమాచారం. https://tghb.telangana .gov.in/ వెబ్సైట్లో అప్లికేషన్ నెంబరు మొబైల్ నెంబరు మరియు ఆధార్ నెంబర్ సహాయంతో దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 23 లోగా ఆ సైట్ లోనే రిపోర్ట్ చేయొచ్చు. అలాగ నియోజకవర్గాల వారీగా లాటరీ అర్హత సాధించిన వారి జాబితా ఈనెల 25న ప్రకటిస్తున్నారు. 27 ఆగస్టు నుంచి 30 ఆగష్టు 2027 వరకు లాటరీ తీసిన ఇల్లు కేటాయిస్తారు.
ఒకవేళ దరఖాస్తు స్టేటస్ లో అనర్హులని వచ్చినట్లయితే ఆందోళన చెందనవసరం “Raise Claim” చేసి ఏ కారణం కనిపిస్తుంది, అక్కడ వివరాలు కనిపిస్తే మీకు పూర్తవుతుంది. మీకు ఏది అయినా సందేశాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ 040-24603572 నెంబర్ కి సంప్రదించండి.
ఇందిరమ్మ ఇల్లు లిస్టు వచ్చేసింది… ఇలా చెక్ చేసుకోండి
1. ముందుగా అభ్యర్థులు https://tghb.telangana.gov.in/cure-status వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
2. అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ & ఆధార్ నెంబర్ ఈ మూడు ఆప్షన్ లో ఒకటి సెలెక్ట్ చేసి Search చేయండి.
3. CURE (హైదరాబాద్) ప్రాంతంలో మీ ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోండి మరియు నిర్ణయాన్ని వ్యతిరేకించాలనుకుంటే క్లెయిమ్ చేయండి.

🛑Indiramma Indlu – CURE Area Status Direct Link

