Indiramma Housing Scheme 2026 :  ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హత జాబితా… ఆగస్టు 25న ప్రకటన.. మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోండి

Indiramma Housing Scheme 2026 :  ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హత జాబితా… ఆగస్టు 25న ప్రకటన.. మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోండి

CURE Indiramma Housing Towers Eligibility List on August 25 : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హత జాబితా.. ఈనెల 25 ఆగస్టు ప్రకటిస్తున్నారు. అలాగే ఈ నెల 27 నుంచి లక్కీ డ్రా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూర్ పరిధిలో ప్రభుత్వ నిర్వహిస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ అర్హత జాబితా ఈనెల 25న విడుదల కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7340 ఇళ్ల కోసం ఇప్పటివరకు 60,720 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఇప్పటివరకు సుమారుగా 40 వేల పైగా దరఖాస్తులను అర్హత సాధించినట్లు తెలుస్తుంది. అర్హత జాబితా వివరాలు https://tghb.telangana.gov.in/ లో క్యూఆర్ స్టేటస్ కోసం అభ్యర్థులు అప్లికేషన్ నెంబరు లేదా ఫోన్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ద్వారా తమ స్టేటస్లు తెలుసుకోవచ్చు.

తెలంగాణ క్యూర్ పరిధిలో ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 23 ఆగస్టు సాయంత్రం లోగో వెబ్సైట్లో రిపోర్ట్ చేయవచ్చు. అర్హత జాబితా ఈనెల 25న ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఈనెల ఆగస్టు 27 నుంచి 30 మధ్యలో 16 నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి క్యూర్ ఇళ్ల కేటాయించడం జరుగుతుంది.

🛑Indiramma Indlu CURE Area Status Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *