Cheque Book New Rules 2026 : చెక్ బుక్ లో కీలక మార్పులు.. కొత్త సెక్యూరిటీ కోడ్ తో.. పూర్తి వివరాలు ఇవే
Cheque book new security code RBI Changes 2026 : చెక్ బుక్ వినియోగదారులకు అలర్ట్.. UPI దొర ఒక రోజుకి లక్ష రూపాయలు మాత్రమే సెండ్ చేయవచ్చు, అలా కాకుండా భారీ సంఖ్యలో అమౌంట్ సెండ్ చేయాలంటే చెక్ బుక్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అందులో ఆర్.బి.ఐ కీలక మార్పులు తీసుకొచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ బుక్ లో జరిగే మోసాలను అరికట్టడానికి బ్యాంక్ పలు మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BIO) చెక్ బుక్ లీఫ్ లపై అక్షరాలు సంఖ్యలతో కూడిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కొత్తగా తీసుకొచ్చింది. దీని ద్వారా ఐడెంటిఫై వెరిఫై చేసేందుకు వీలుగా దీని ప్రవేశపెట్టారు. దీని ద్వారా కస్టమర్లకు తమ చెక్ బుక్ మార్చుకోవాలా వద్దా అనేది బ్యాంకు ద్వారా తెలుసుకోవాలని RBI మార్గదర్శి కాలు జారీ చేశారు. ఒక సంవత్సరంలో 10-25 లీఫ్ ల చెక్ బుక్ బ్యాంకులో ఉచితంగా ఇస్తున్నారు.
బ్యాంకులు కొత్త చెక్ బుక్ లు ఎందుకు ప్రవేశపెట్టాయి అంటే భద్రత ఫ్యూచర్ ను ముఖ్యంగా మోసాలను అరికట్టే ఎందుకే ఆల్ఫాన్యూమరిక్ కోడ్ కూడిన కొత్త చెక్ బుక్ విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ బ్యాంకుకు సంప్రదించాలని RBI కోరుకున్నారు.


