100% సబ్సిడీతో ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్: సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి | 100% Subsidy Automatic Sewing Machines

100% సబ్సిడీతో ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్: సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి | 100% Subsidy Automatic Sewing Machines

Applications For BC Womens 100% Subsidy Automatic Sewing Machines Apply Online Now : తెలంగాణలో జిల్లాలో అర్హులైన బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13 సెప్టెంబర్ 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

తెలంగాణలో ప్రతి జిల్లాలో అర్హులైన బీసీ మహిళా అభ్యర్థులకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గాలలో రూ.1000 చొప్పున, ఒక్కొక్క యూనిట్ విలువ 12000 కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తున్నారు. అప్లై చేసుకోవడానికి వయస్సు 18 -55 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. నిరుద్యోగ, బిసి మహిళా అభ్యర్థులు అర్హులు. వారి కుటుంబ ఆర్థిక వార్షిక ఆదాయం 1,50,000 లోపు గ్రామీణ ప్రాంతాలలో ఉండాలి. పట్టణాలలో రెండు లక్షలకు లోపు ఉండాలి.

ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, అనాధలు & మేరా కమిటీ మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అర్హులైన మహిళ అభ్యర్థులు సెప్టెంబర్ 13 లోపల ఆన్లైన్లో https://tgobmms.cgg.gov.in/ చేసుకోవాలి. ఎందుకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఒక కుటుంబంలో ఒకటి మాత్రమే అవకాశం ఉంటుంది 2023 24 సంవత్సరంలో ఈ పథకం లబ్ధి పొందిన అభ్యర్థులు అనర్హులైన స్పష్టం చేశారు. దరఖాస్తులు జిల్లా స్థాయిలో కమిటీ ఆమోదం పైన కుట్టుమిషన్ పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు అర్హులైన బీసీ మహిళ అభ్యర్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా ముందుకు పోవాలని తెలిపారు. తెలంగాణ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు యంత్రం దరఖాస్తు ఫారం కింద ఉంది వెంటనే అప్లై చేసుకోండి.

🔥Intintiki Indiramma Kuttu Machine Application Form

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *